Elon Musk Donated: 108 మిలియన్ డాలర్ల విలువైన టెస్లా షేర్లు మస్క్ దానం! 4 d ago
ఎలాన్ మస్క్ 2.68 లక్షల టెస్లా షేర్లను పలు గుర్తు తెలియని ఛారిటీలకు విరాళంగా అందించారు, వాటి విలువ మొత్తం 108 మిలియన్ డాలర్లు. ఈవిషయం రెగ్యులేటరీ ఫైలింగ్లో వెలుగులోకి వచ్చింది. సంవత్సరం ముగింపులో పన్ను ప్రణాళికలో భాగంగా కొన్ని ఛారిటీలకు ఈ షేర్లను బదిలీ చేసినట్లు తెలియజేశారు. షేర్లను విక్రయించే ఉద్దేశం లేదని ప్రపంచ కుబేరుడు తన ఫైలింగ్లో స్పష్టం చేశారు.